పెట్రోల్ పై కాంగ్రెస్ రాద్ధాంతంః వెంకయ్య
న్యూఢిల్లీఃపెట్రోలు బంకుల వ్యవహారంపై పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపచేస్తున్న ప్రతిపక్షాలపై బిజెపి అధ్యక్షుడుఎం. వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కావాలని బురదచల్లుతున్నారని ఆయన గురువారం జరిగినవిలేకర్ల సమావేశంలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications
