నేతలైనాసరే వదలం: బాబు
హైదరాబాద్: పిల్లల చేత పని చేయించుకుంటే రాజకీయ నాయకులనైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చదువుల పండుగ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని చంచల్‌గుడా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
