హర్బజన్‌అర్థ సెంచరీ: భారత్ స్కోర్ 357
ట్రెంట్‌బ్రిడ్జి: ఇంగ్లాండుతో జరుగుతున్నటెస్ట్ సిరీస్ రెండో మ్యాచ్ మూడో రోజు శనివారం హర్బజన్ సింగ్‌అర్థ సెంచరీ చేశాడు. ఇంగ్లాండు బౌలర్లు వేసిన బంతులను చీల్చి చెండాడుతూ అతి వేగంగా పరుగులు చేశాడు. హర్బజన్ కేవలం 37 బంతుల్లో 54 పరుగులు చేసి ప్రేక్షకులకు కనువిందు కలుగజేశాడు.












Click it and Unblock the Notifications
