కలాం పర్యటన పై కలవరం
కలాం పర్యటన పై కలవరం
న్యూఢిల్లీః గుజరాత్‌లో పర్యటించాలని, అయోధ్యను సందర్శించాలని రాష్ట్రపతి అబ్దుల్ కలాం తీసుకున్న నిర్ణయం పట్ల ఎన్‌డిఎ నేతల్లో కలవరం వ్యక్తం అవుతున్నది. కలాం ధోరణి తెలిసిన ఎన్‌డిఎ నేతలు ఆయన పర్యటనకు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాట వినకుండా కలాం గుజరాత్ పర్యటనకు పట్టుబడితే ఎలా అని సీనియర్ నేతలు కలవర పడుతున్నారు..












Click it and Unblock the Notifications
