పేదలకు ప్రత్యూషట్రస్ట్ సాయం
నల్గొండః పేద మహిళలకు సాయం చేసేందుకు ప్రత్యూష స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టుగా ట్రస్ట్ చైర్‌పర్సన్ సరోజినిదేవి ప్రకటించారు. అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన సినీనటి ప్రత్యూష స్మారకంగా ఆమెట్రస్ట్‌ను ఆమె ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
