విదేశీ పారిశ్రామికవేత్తలకు బాబు పిలుపు
కౌలాలంపూర్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులుపెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మలేషియాలోని పారిశ్రామికవేత్తలనుకోరారు. ఆయన సోమవారం కౌలాలంపూర్‌లోని తెలుగువారితో సమావేశమయ్యారు.
విదేశీ పెట్టుబడుల ప్రోత్సహానికి ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసినట్లు, ఫార్మా సిటీని ఏర్పాటు చేసివిశాఖతో పాటు మూడు నౌకాశ్రయాలతో అనుసంధానం చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications
