పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు నిర్ణీత గడువుకు ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి.పెట్రోల్ పంపుల కేటాయింపు కుంభకోణంపై ప్రతిపక్షాలు తమ పట్టువీడకుండా గందరగోళం సృష్టిస్తుండడంతో లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 14వ తేదీ వరకు జరగాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
