డిఎస్సీ నియామకాలకు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ః డిఎస్సీ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల28న డిఎస్సీ ఫలితాలను ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు కౌన్సిలింగ్‌ నిర్వహించి నియామకాలు జరుపుతారనివిద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు చెప్పారు. ముందుగా శిక్షణ పొందిన అభ్యర్ధుల నియామకం జరుగుతుందని ఆ తర్వాత ఖాళీలను బట్టి శిక్షణ పొందని అభ్యర్ధులను పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+