భుజ్ బాధితులకు రాష్ట్రపతి పరామర్శ
అహ్మదాబాద్: రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మంగళవారం గుజరాత్‌లోని భూకంప తాకిడి ప్రాంతాలనుసందర్శించారు. ఆయన భుజ్ ప్రాంతంలోని భూకంప బాధితులను సందర్శించారు. భూకంప తాకిడికిగురైన ప్రజల సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.












Click it and Unblock the Notifications
