ఎన్‌డిఎకు మమత హెచ్చరిక
న్యూఢిల్లీః తూర్పు రైల్వే విభజనపై కేంద్రంతో ఘర్షణకు దిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్‌డిఎ నుంచి దూరం జరుగుతున్నట్టుగా ప్రకటించారు. తూర్పు రైల్వే విభజన వ్యవహారంపై కేంద్రం సరైన రీతిలో స్పందించి తమకు సంతృప్తి కలిగేట్టుగా సమస్యను పరిష్కరించేవరకు తాము
ఎన్‌డిఎకు దూరంగా వుంటామని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications
