రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
అహ్మదాబాద్: గుజరాత్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వాడుతున్న ప్రత్యేకవిమానానికి సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. దీంతో న్యూఢిల్లీ నుంచిఎయిర్స్‌ఫోర్స్ బోయింగ్ 737 విమానం బయలుదేరింది.
అహింసను ప్రబోధిస్తున్న గాంధీ నగర్ సమీపంలోని ప్రేషక్ భారతి సంస్థను ఆయన సందర్శించారు.స్వామినారాయణ్ సంప్రదాయానికి చెందిన దేవాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఆయన మత గురువు ప్రముఖ్‌స్వామిని కలుసుకున్నారు. నిపుణులు విమానం సాంకేతిక లోపాన్ని గుర్తించారు.












Click it and Unblock the Notifications
