నిరవధిక కరెంట్‌కు ప్రభుత్వం సిద్ధం
హైదరాబాద్‌ః గతకొద్ది నెలలుగా హామీ ఇస్తున్న మేరకు ఈ నెల పదిహేను నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నిరవధికంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని విద్యుత్ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
