కాంగ్రెస్‌పై మండిపడిన సిఎం
హైదరాబాద్‌ః పనికి ఆహారం పథకం కింద రాష్ట్రానికి బియ్యం అందకుండా కాంగ్రెస్ అడ్డుపడుతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరవు వాతపడిన రాష్ట్రానికి కాంగ్రెస్ పెద్ద సమస్యగా తయారయిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
