చంద్రబాబుతో సిఎల్‌పి భేటీ
హైదరాబాద్‌ః కడప జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై సిఎల్‌పి నేతలు స్థానిక నేతలతో కలసి బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. కడపజిల్లా అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాలను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.












Click it and Unblock the Notifications
