అభివృద్ధే అసలైన సవాలు
న్యూఢిల్లీః దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడమే ఏకైక లక్ష్యంగా స్వాతంత్ర్య సంగ్రామం సాగిందని ఇప్పుడు అదేవిధంగా దేశాన్ని వర్ధమాన రాజ్యం నుంచి అభివృద్ధి చెందిన సంపన్న రాజ్యంగా మార్చే ఏకైక లక్ష్యంతో మరో మహోద్యమం చేపట్టాల్సిన అవసరం వున్నదని రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications
