పిసిసి పీఠం కోసం కుస్తీ
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఎంఎస్‌ను తప్పించడం ఖాయమని తెలియడంతో పిసిసి కుర్చీ కోసం ఢిల్లీలో భారీ ఎత్తున పైరవీలు ప్రారంభమయ్యాయి. నేదురుమిల్ల జనార్ధనరెడ్డి పిసిసి పదవికోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications
