ప్రమోద్ మహాజన్‌కు అద్వానీ అండ
న్యూఢిల్లీ: ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్‌కు అండగా నిలిచారు.
శివానీ భట్నాగర్ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి నుంచి వస్తున్నందున ఆ ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అభిప్రాయపడ్డారు.సరైన దిశలో సాగుతున్న దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికిస్వార్థ ప్రయోజనాల కోసం ఇది దుష్ప్రచారం సాగించడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
