పెట్రోస్కామ్ కాంగ్రెస్ ధర్నాలు
హైదరాబాద్‌ః పెట్రోల్ బంకుల స్కామ్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో కూడా ధర్నాలు, ప్రదర్శనలు జరిపారు. హైదరాబాద్‌లో పిసిసి నేత ఎంఎస్‌ఆర్ ఇతర సీనియర్ నేతల సారథ్యంలో ధర్నా జరిగింది.












Click it and Unblock the Notifications
