కాశ్మీర్ బంద్- స్తంభించిన జనజీవనం
శ్రీనగర్: హురియత్ కాన్ఫరెన్స్ బంద్ సందర్భంగా శనివారం రెండో రోజు కూడా కాశ్మీర్ లోయలో సాధారణ జనజీవనం స్తంభించింది. ఎలక్టోరల్ ఫొటో గుర్తింపు కార్డుల జారీలో భద్రతా బలగాల తీరుకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్ బంద్‌కు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications
