పెట్రోల్‌ బంకుల రద్దుకు హైకోర్టు బ్రేకు

హైదరాబాద్‌ః 2000 జనవరి తర్వాత మంజూరు చేసిన పెట్రోల్‌ బంకుల డీలర్‌షిప్‌లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది.

ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లనువిచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితినే కొనసాగించాలని ఆదేశించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+