ప్రత్యూష కేసు వాయిదా
హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి కేసును రాష్ట్ర హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది. ప్రత్యూష కేసులో సిబిఐ దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన కోర్టు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసి తిరిగి తమ మార్గదర్శక సూచనలకు అనుగుణంగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications
