కాలుష్యనివారణటాస్క్ ఫోర్స్ కు శ్రీకారం
హైదరాబాద్‌ః దేశంలోనే మొట్టమొదటి సారిగా కాలుష్య నివారణటాస్క్ ఫోర్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారంశ్రీకారం చుట్టారు. టాస్క్ ఫోర్స్ లో భాగంగా కంప్యూటీకరించిన ఐదు కాలుష్య నివారణ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పచ్చదనం - పరిశుభ్రం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ తరహా మొబైల్ కాలుష్య నివారణటాస్క్ ఫోర్స్ ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications
