ఈటీవీకి నంది అవార్డుల పంట
హైదరాబాద్‌ః 1996 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన టెలివిజన్ కార్యక్రమలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నంది అవార్డులు ప్రకటించింది. దాదాపు అన్ని విభాగాల్లో ఈటివీ కార్యక్రమాలకువిశేషంగా అవార్డులు లభించాయి. జనాదరణ పొందిన ఈటీవీసీరియల్స్ అంతరంగాలు, అనుబంధం, విధి తదితరసీరియళ్ళకు బంగారు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ గేయరచయితగా ఈటీవి అధినేత సుమన్ కు అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications
