స్థానిక సంస్థలనుమింగేస్తున్న బాబు
హైదరాబాద్‌ః తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యంఅయిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల హక్కులపై సోమవారం రాజధానిలో అన్ని ప్రతిపక్ష నేతలతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోశయ్య, సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, లోక్ సత్తా కన్వీనర్ జయప్రకాష్ నారాయణ తదితరులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
