దళకమాండర్ ఎన్ కౌంటర్
ఖమ్మంః ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో పీపుల్స్ వార్ దళకమాండ్ మరణించారు. మరణించిన దళకమాండర్ ను మురళిగా పోలీసులు గుర్తించారు. గాలింపు జరుపుతున్న పోలీసులకు మురళి ఎదురుపడ్డారు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా కాల్పులు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
