బాబు మాటలు నీటిమూటలుః రోశయ్య
వరంగల్‌ః రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతున్నదంటూ చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రోశయ్య ఆరోపించారు. చంద్రబాబు గ్రామాలకు వెళ్ళి చూస్తే బండారం బయటపడుతుందన్నారు. సోమవారం ఆయన వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే మాటకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి వున్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
