సుప్రీమ్‌కు నివేదన: రాష్ట్రపతి ఓకె
న్యూఢిల్లీ: ఎన్నికలు వెంటనే నిర్వహించే పరిస్థితులు లేనందున గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే ఎన్నికల కమీషన్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఆమోద ముద్ర వేశారు. లండన్‌కు బయలుదేరే ముందు ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ మంగళవారం ఉదయంవిలేకరులకు ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications
