ప్రత్యూషకేసు: రెండు వారాల్లో నివేదిక
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తుది నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)ని సోమవారం ఆదేశించింది. సీనియర్ న్యాయమూర్తి మోతీలాల్ బి. నాయక్, జస్టిస్ జి. రోహిణిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
