తీవ్రవాదులకు సాయం ఆపండిః అద్వానీ
లండన్‌ః జమ్మూ - కాశ్మీర్ లో వున్న ఉగ్రవాద సంస్థలకుబ్రిటన్ నుంచి సాయం అందుతున్నదని, దానిని తక్షణం నిలిపివేయాలని భారత్ ఉపప్రధాని అద్వానీ డిమాండ్ చేశారు. లండన్ లో పర్యటిస్తున్న అద్వానీబ్రిటన్ ఉపప్రధానిని కలుసుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలనకు నడుం కట్టినబ్రిటన్ భారత్ కు పూర్తి సహకారం అందించాల్సిందిగాకోరారు.












Click it and Unblock the Notifications
