లండన్ లో పటేల్‌విగ్రహావిష్కరణ
లండన్‌ః ఉక్కుమనిషిగాపేరొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ కాంస్య విగ్రహాన్నిభారత్ ఉపప్రధాని అద్వాని గురువారం లండన్ లో ఆవిష్కరించారు. ఈవిగ్రహావిష్కరణ సందర్భంగా బ్రిటన్ లో పాక్ మద్దతు దారులు అద్వానీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. గుజరాత్ లో ఇటీవల జరిగిన మత ఘర్షణలకు బిజెపియే కారణంఅంటూ వారు అద్వానీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దక్షిణాసియా సాలిడారిటీ,బ్రిటన్ లోని ఇండియన్ ముస్లిం కౌన్సిల్ కు చెందిన 20 మంది కార్యకర్తలు ఈ నినాదాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications
