ఉల్లాసంగా రాఖీ పండుగ
హైదరాబాద్‌ః శ్రావణ పూర్ణిమ సందర్భంగా రాఖీ పండుగను భారత దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోదరీ సోదరుల అనురాగానికి చిహ్నంగా రాఖీ కట్టడం సంప్రదాయంగా వస్తున్నది. సోదరులకు రాఖీలు కట్టి, తినిపించి వారి రక్ష కోరడం ఈ రాఖీ పండుగ ప్రాధాన్యం. హైదరాబాద్ లో పలుస్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు గవర్నర్ రంగరాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీలు కట్టిమిఠాయిలు తినిపించారు.












Click it and Unblock the Notifications
