విద్యుత్ ఆదాకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: పొదుపు ద్వారా 25 వేల మెగావాట్లవిద్యుత్ రక్షించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రణాళిక ద్వారా వచ్చే ఐదేళ్లలో 30 శాతంవిద్యుచ్ఛక్తిని ఆదా చేస్తారు.
ఇదే విధమైన విద్యుచ్ఛక్తి ఆదాకు నడుం బిగించాలని ఆయన ముఖ్యమంత్రులకు సూచించారు. ప్రయివేట్ రంగంలో వచ్చేఅయిదేళ్లలో 20 శాతం విద్యుత్ ఆదా కాగలదని ఆయన అన్నారు.విద్యుచ్ఛక్తి మంత్రి సురేష్ ప్రభు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
