మిథాలీరాజ్‌కు గవర్నర్ సత్కారం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెటర్‌మిథాలీరాజ్‌ను రాష్ట్ర గవర్నర్ సి. రంగరాజన్ శుక్రవారం సన్మానించారు. 214 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందర్భంగా గవర్నర్ ఆమెను సత్కరించారు.
మండల, జిల్లా స్థాయిల్లో శిక్షణా సౌకర్యాలు కల్పించి క్రీడలకు మరింత ప్రోత్సాహంఅందిస్తామని క్రీడల మంత్రి రాములు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ రంగరాజన్ ఇస్తున్న ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతానని, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టడమే తన లక్ష్యమనిమిథాలీరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications
