సచిన్ డబుల్‌సెంచరీ మిస్: భారత్ 628/8
లీడ్స్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డబుల్‌సెంచరీ మిస్సయ్యాడు. టెండూల్కర్ 193 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాడిక్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. శుక్రవారంనాడు 185 పరుగులతో నాటౌట్‌గా ఉన్న అతను శనివారం కొద్దిసేపటికే అవుటయ్యాడు.












Click it and Unblock the Notifications
