రాష్ట్రపతికి అలాగే ఎన్నికల ఆర్డినెన్స్‌

న్యూఢిల్లీ: మార్పులేమీ చేయకుండానే ఎన్నికల సంస్కరణల ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌కు పంపాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి తిప్పికొట్టినవిషయం తెలిసిందే.

ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి తిరిగి పంపినవిషయంపై మంత్రి వర్గం శనివారం చర్చించింది. యధాతదంగా ఆర్డినెన్స్‌ను తిరిగి రాష్ట్రపతికి పంపాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో నేర ప్రమేయాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంస్కరణల బిల్లును మంత్రి వర్గం ఈ నెల 16వ తేదీన ఖరారు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+