క్రికెట్: ఇంగ్లాండు ఫాలోఆన్
లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండు ఫాలో ఆన్ తప్పించుకోలేకపోయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదివికెట్లు కోల్పోయి 628 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌లోకి దిగిన ఇంగ్లాండు తన తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు మాత్రమే చేసింది.












Click it and Unblock the Notifications
