సోనియాపై జనా ధ్వజం
చెన్నై: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం గొంతు వరకు అవినీతిలో ఊబిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యపై కేంద్ర న్యాయశాఖ మంత్రి జనా కృష్ణమూర్తి తీవ్రంగా ధ్వజమెత్తారు. అద్దాల మేడలో జీవించేవారు రాళ్లు విసరడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
