కానిస్టేబుల్ విడుదలకు చర్యలుః బాబు
హైదరాబాద్‌ః ఇంకా నక్సలైట్లు చెరలో బందీగా వున్న కానిస్టేబుల్ చిట్టిబాబు విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదాయంపన్నుల శాఖ కొత్తభవనానికి సోమవారం ఆయన హైదరాబాద్ లో శంకుస్థాపన చేశారు. 26 కోట్ల రూపాయలతో 10 అంతస్తులతో అత్యంత అధునాతనంగా ఈ ఆదాయంపన్నుల శాఖ భవనాన్ని
నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications
