జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రారంభం
విజయవాడఃవిజయవాడ - చెన్నై - ఎగ్మోర్ మధ్య నడిచే జనశతాబ్దిఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ మంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రారంభించారు.విజయవాడలో జరిగిన జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రారంభం కార్యక్రమంలోరైల్వే శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ, బిజెపి జాతీయ అధ్యక్షుడుఎం. వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
