సర్కార్ ను కూల్చేందుకు కుట్రఃవెంకయ్య
విజయవాడః ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిఓర్వలేకనే ప్రతిపక్షాలు బురదచల్లుతున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడువిమర్శించారు. ఐదేళ్ళుగా అధికారం లేక అలమటిస్తున్న కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఏదో ఒక ఆరోపణ చేసి ప్రభుత్వాన్నిఅస్థిరం పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో రక్షణ శాఖలో జరిగిన ఒప్పందాలన్నింటినీ పరిశీలించాలని ఎన్టీఏ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని, దీంతో ప్రతిపక్షాల్లో గుబులు మొదలైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
