ఆయుర్వేదానికి మహర్దశః శతృఘన్
లండన్‌ః ఆయుర్వేదంతో పాటు సంప్రదాయ వైద్య విధానాలనుపెద్దఎత్తున ప్రోత్సహించనున్నట్లు భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శతృఘన్ సిన్హా వెల్లడించారు. భారత సంప్రదాయ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించే అవకాశం వున్నదని ఆయన చెప్పారు. 2050 నాటికి భారత సంప్రదాయ వైద్యానికి 5 ట్రిలియన్ డాలర్ల డిమాండ్ వున్నట్లు నిపుణులుఅంచనావేస్తున్నారని సిన్హా లండన్ లో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీకి 45 వేల మొక్కలను రిజిస్టర్ చేయించగా వాటిలో 17 వేల మొక్కలకు సంబంధించిన హక్కులు భారతీయుల వద్ద వున్నాయని, వాటిలో ఇంతవరకు ఏడువేల మొక్కలనే ఉపయోగస్తున్నారని సిన్హావివరించారు.












Click it and Unblock the Notifications
