ఢిల్లీలో చంద్రబాబు హల్ చల్
న్యూఢిల్లీః పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఢిల్లీ చేరుకోగానే ఉపరాష్ట్రపతి షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ తరువాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తో సమావేశం అయ్యారు. సమావేశంవివరాలు తెలియాల్సి వుంది. జస్వంత్ సింగ్ తో పాటు రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, వ్యవసాయశాఖ మంత్రి అజిత్‌సింగ్,
టెక్స్ టైల్స్ శాఖ మంత్రి కాశీరాం రాణా, పౌరసరఫరాల మంతి శాంతకుమార్ తె చంద్రబాబు సమావేశం కావలసి వుంది.












Click it and Unblock the Notifications
