ఎమ్మెస్సార్‌ సోదరుడి భూకబ్జా

కరీంనగర్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు సోదరుడు అయోధ్యరామారావు భూకబ్జాకు పాల్పడినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యవర్గ
సభ్యుడు వి. వెంకటనారాయణ ఆరోపించారు. కరీంనగర్‌ పట్టణంలోని విలువైన భూమిని అయోధ్య రామారావు కబ్జా చేశారని, ఆ భూముల్లో విద్యాసంస్థలు నెలకొల్పారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

అయోధ్య రామారావు 1980 నుంచి నాలుగు దశల్లో ఈ భూములను అక్రమంగా ఆక్రమించారని, సత్యనారాయణరావు పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన సందర్భాల్లో ఈ భూకబ్జా జరిగినందని ఆయన అన్నారు. ప్రస్తుతంకూడా ఈ భూకబ్జా చోటు చేసుకుందని ఆయన అన్నారు. మొత్తం ఆరు కోట్లవిలువ చేసే భూమిని అయోధ్య రామారావు కబ్జా చేసినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+