టీచర్ల పికెటింగ్‌లు- వందల మందిఅరెస్టు
హైదరాబాద్: తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్‌లు నిర్వహించిన వందలాది మంది ఉపాధ్యాయులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో టీచర్లపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.












Click it and Unblock the Notifications
