విచారణకు ఎమ్మెస్సార్ సోదరుడు సిద్ధం
కరీంనగర్: తాను కరీంనగర్ పట్టణంలో భూకబ్జాకు పాల్పడినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు సోదరుడు అయోధ్య రామారావు అన్నారు.ఎం. సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన సందర్భాల్లోనే అయోధ్య రామారావు దశలవారీగా భూకబ్జాకు పాల్పడివిద్యాసంస్థలను స్థాపించారని బిజెపి ఇటీవల ఆరోపించినవిషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
