వెంకయ్యకు చంద్రబాబు క్లీన్ చిట్
న్యూఢిల్లీః భూఆక్రమణ కుంభకోణంలో చిక్కుకొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు. బిజెపి అధ్యక్షుడు చట్టప్రకారమే భూమిలేని నిరుపేదలకు ఉద్దేశించిన భూమిని తీసుకున్నారని చంద్రబాబు బుధవారం రాత్రి కొత్త ఢిల్లీలోవిలేకర్లతో అన్నారు. వెంకయ్య నాయుడికి అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ భూమిని కేటాయించింది.... ఇప్పుడు ఆయనపై చర్యతీసుకోమంటూ కాంగ్రెస్ వారు తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం విడ్డారంగా వున్నదని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications
