జయమ్మా... కాస్త తగ్గమ్మాః వై.ఎస్
కర్నూలుః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సోనియా గాంధీనివిమర్శించే స్థాయి లేదని సి.ఎల్.పి. నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచనేతలు ఎందరో సోనియా గాంధీని ప్రశంసించారని, ఎంతోకాలంగా పార్టీని ఆమె సమర్థంగా నడుపుతున్నారని గురువారం కర్నూలులోవిలేకర్లతో
మాట్లాడుతూ వై.ఎస్. చెప్పారు.












Click it and Unblock the Notifications
