మైసిగండి ప్రమాదంలో ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమన్‌గల్‌ మండలంలోని మైసిగండి దేవాలయం వద్ద శనివారం జరిగిన ఒక ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

మైసిగండిదేవాలం స్వాగతద్వారం వద్ద ఈ ప్రమాదం సంభవించింది.లోడ్‌తో ఉన్న లారీ దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఐదుగురుఅక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఐదుగురినిఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగాఉంది. ఈ ప్రమాదంలో మరణించివారిలో ఒకరు హైదరాబాద్‌కుచెందిన వ్యక్తి కాగా మిగతావారు నల్లగొండజిల్లాకు చెందినవారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+