కాంగ్రెస్‌పై ఇంద్రసేన్ ధ్వజం
హైదరాబాద్:పెట్రోల్ పంపుల కేటాయింపులపై కాంగ్రెస్ చేస్తున్నవిమర్శలను భారతీయ జనతా లెజిస్లేచర్ పార్టీ (బిజెఎల్‌పి) ఖండించింది. శిశువిక్రయాల వ్యవహారంలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలకుపెట్రోల్ పంపుల కేటాయింపుపై తమ మీద బురద చల్లేఅర్హత లేదని బిజెఎల్‌పి నేత ఎన్. ఇంద్రసేనారెడ్డి శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications
