కనకదుర్గ కొండ నుంచి రోప్ వే
విజయవాడః ఇంద్రకీలాద్రి నుంచి కృష్ణానదిలోని భవాని ఐలాండ్ వరకు రోప్ వే నిర్మించనున్నట్లు రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. విజయవాడలో నిర్మాణంలో వున్న టూరిజం వసతి గృహాలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో1700 కోట్ల రూపాయలతో 175 పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
